Cookery | tips | dal | chapati | taste | superb | చపాతీలు వెరైటీగా చేయడం ఎలా..?
మిగిలిపోయిన పప్పు ఉన్నట్లయితే, చపాతీల పిండిలో కలిపి చపాతీలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. లేకపోతే మిగిలిపోయిన పప్పు లేకపోయినా, కాస్తంత పప్పును ఉడికించి, పిండిలో కలిపి చపాతీలు చేస్తే సూపర్‌గా ఉంటాయి. పిండి బాగా నానిన తరువాత చపాతీలు చేసినట్లయితే మృదువుగా వస్తాయి.
