బెండకాయ ముక్కలు బాణలిలో వేశాక ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేందుకు మజ్జిగ చిలకరిస్తే సరిపోతుంది. మజ్జిగ అందుబాటులో లేనప్పుడు అర టీస్పూన్ ఆమ్చూర్ పొడిని చల్లితే ముక్కలు అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. రుచికూడా బాగుంటుంది....