1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

Cookery | Tips | palak leaves | sugar | colour | apple | lemon juice | పాలకూర రంగు పోకుండా...!!

వంటకాలు
పాలకూరను వండేటప్పుడు అందులో చిటికెడు పంచదార వేసినట్లయితే దాని సహజసిద్ధమైన పచ్చటి రంగును కోల్పోకుండా అలాగే ఉంటుంది. ఆపిల్ ముక్కలు కట్ చేసిన తరువాత నల్లగా మారకుండా ఉండాలంటే... వాటిపై కొద్దిగా నిమ్మరసం చల్లినట్లయితే రంగు మారకుండా, తాజాగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి