Cookery | tips | onions | salt | pakoda | chewing gum | ఉల్లిపాయ పకోడీలు చేస్తున్నప్పుడు..!
ఉల్లిపాయ ముక్కల మీద కొంచెం ఉప్పు చల్లి తడి అయ్యే దాకా మెదిపి వాటిని పిండిలో కలిపి వేసిన పకోడీలు కరకరలాడుతాయి. ఉల్లిపాయలు తరిగే సమయంలో నోట్లో చూయింగ్ గమ్ ఉంచుకున్నట్లయితే, ఉల్లిఘాటు మీ కళ్ళనుండి నీటిని రప్పించలేదు. మీ కళ్ళు మండవు కూడా..!
