Cookery | tips | gas stove | big burnar | small burner | gas | పెద్ద బర్నర్ కంటే, చిన్నదే మేలు
గ్యాస్ స్టౌలో సాధ్యమైనంతవరకు చిన్న బర్నర్‌నే వాడండి. పెద్ద బర్నర్ కంటే చిన్న బర్నర్ మీద వంట వండినప్పుడు పదిశాతం ఇంధనం కలిసి వస్తుందని పరిశోధనలు నిరూపించాయి. బర్నర్ బాగా లేకపోయినా, స్టౌ వత్తులు సరిగా లేకపోయినా స్టౌ సరిగా పని చేయదని గుర్తుంచుకోవాలి.
