1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

Cookery | tips | coconut milk | cooking | corn flour | fridge | కొబ్బరిపాలతో వంట చేస్తున్నట్లయితే..?

వంటకాలు
కొబ్బరిపాలతో వంట చేసేటప్పుడు అవి విరిగిపోకుండా చూసుకోవాలి. అందుకోసం కొంచెం కార్న్‌ఫ్లోర్‌ చల్లటి నీటిలో కలిపి కొబ్బరి పాలలో పోయాలి. అలాగే.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరి త్వరగా ఊడి రావాలంటే కొన్ని గంటలు కొబ్బరి చిప్పను ఫ్రీజర్‌లో ఉంచాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి