మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » చిట్కాలు » వెనిగర్‌తో రంధ్రాలు శుభ్రం (Cookery | tips | tap | vinegar | hole | filter)
 
కుళాయిలకు అమర్చే ఫిల్టర్‌ రంధ్రాలు ఒక్కోసారి మూసుకుపోతుంటాయి. దాంతో నీటిధార సక్రమంగా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఫిల్టర్లను వేరుచేసి.. కప్పు వెనిగర్‌లో వేయండి. దాంతో మూసుకుపోయిన రంధ్రాలు శుభ్రపడతాయి. ఆ తర్వాత కుళాయిలకు అమరిస్తే సరిపోతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.