Cookery | tips | salad | cabbage | kids | సలాడ్లలో క్యాబేజీ ముక్కలు తీసివేస్తున్నారా..?
సలాడ్లలో క్యాబేజీని ఎంత సన్నగా తరిగినప్పటికి కూడా చిన్నపిల్లలు వాటిని తీసి పక్కన పెట్టేస్తుంటారు. అలాంటప్పుడు క్యాబేజీని తురిమి సలాడ్‌లలో కలిపినట్లయితే.. వాటిని విడిగా తీసేందుకు వీలుకాదు. అందువల్ల పిల్లలు వాటిని పక్కన పెట్టకుండా పూర్తిగా తినేస్తారు.
