1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

Cookery | Tips | Dal | Oil | Dalda | Rice | Salt | Chat Masala | Snaks | Tea | నూనెలో వేయించి.. ఛాట్ మసాలా చల్లితే..!

వంటకాలు
పప్పు త్వరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నూనెగానీ, డాల్డాగానీ వేసుకుంటే రుచికూడా బాగుంటుంది. త్వరగా ఉడికిపోతుంది. అన్నం మిగిలిపోయినట్లయితే... అన్నాన్ని ఎండలో ఎండబెట్టి, నూనెలో వేయించి.. ఉప్పు, ఛాట్‌ మసాలా చల్లితే టీతో తీసుకునేందుకు చక్కని స్నాక్‌ తయారవుతుంది. పులావ్‌ చేసేటప్పుడు, అందులో పప్పు వడియాలు వేయించి కలిపితే రుచిగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి