కాలీఫ్లవర్‌ను ఉడకబెట్టేటపుడు ఒక అరగ్లాసు పాలు పోసి ఉడకబెట్టాలి. అలా చేస్తే వండే కూర మంచి సువాసనతోను, రుచిగాను ఉంటుంది....