సైవోవియల్ ఫ్లూయిడ్ తగ్గడమే కీళ్లు నొప్పులకు ముఖ్య కారణం
కీళ్ల నొప్పులు 30 ఏళ్లు పైబడ్డ వారిలో ఎక్కువగా వెలుగు చూస్తుంది. కీళ్లు అరిగి పోవటం, కీళ్లు జాయింట్లకు చీము పట్టి వాచటం, సూక్ష్మ క్రిముల వల్ల కీళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి కీళ్లు గట్టిగా ఉండి వంగకుండా తయారవుతాయి. ఆ ప్రాంతంలో కండరాలు, నరాలు వ్యాధికి గురై వాచిపోతుంది.
కీళ్లలో ఉండే సైవోవియల్ ఫ్లూయిడ్ అనే జిగట వంటి పదార్ధం తగ్గినందువల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ జిగట పదార్థం తగ్గింనందువల్ల కీళ్లు కదిలనప్పుడు గరగరమని శబ్దం వస్తుంది. ఎక్కువగా కీళ్ల నొప్పులు శీతాకాలంలో ఇబ్బంది పెడతాయి.
దీని నివారణకు సిఫ్రాన్ ట్యాబ్లెట్లు ఉదయం సాయంత్రం రెండు పూటలా వేసుకోవాలి. నొప్పులు తగ్గటానికి, కీళ్లలో చీము తగ్గటానికి బ్రూఫెన్ 400 మిల్లీ గ్రాములు టాబ్లెట్లను వాడాలి. అయితే వీటిని వైద్యుని సూచన మేరకు తీసుకోవటం అవసరం. ఒకవేళ సమస్య మరీ ఇబ్బంది పెడుతుంటే వైద్యుని సంప్రదించాలి.