Sneezing | Sex | Orgasm | Researchers | Britain | "తుఫాన్"లా తుమ్ములా...? ఐతే మనసులో "సెక్స్" అల్పపీడనమే
WD
ఈ పరిశోధనల్లో తేలిందేమిటంటే... అతిగా తుమ్మేవారు సెక్స్ గురించిన ఆలోచనలు చేయడమో, లేదంటే అంతకుముందు రోజు రాత్రి పడకగదిలో గడిపిన రతి సుఖాన్ని తలుచుకోవడమో చేస్తున్నట్లు తేలిందట. సెక్స్ గురించి ఎక్కువగా ఆలచోన చేయడం వల్ల నరాల వ్యవస్థపై అది ప్రభావం చూపి ఆగకుండా తుమ్ములు వస్తాయని తమ అధ్యయనంలో తేలిందని లండన్‌లోని రాడ్‌క్లిఫ్ వైద్యాలయానికి చెందిన డాక్టర్ మహమూద్ వెల్లడించారు.
మనసులో కట్టలు తెంచుకునే సెక్స్ కోర్కెలు ఎప్పుడు వస్తాయో... ఆ వెంటనే ఎడతెరిపి లేని తుమ్ములు కూడా వస్తాయి. దీనికి మహిళలు, పురుషులు అనే భేదం లేదు. మరో విషయం ఏమిటంటే... ఇంటర్నెట్ సెంటర్లలో సెక్స్ సంబంధిత చిత్రాలను చూసేవారు సైతం ఇలా తమ్ముతుండటాన్ని తాము గమనించామన్నారు. అయితే నెట్ సెంటర్లలో తుమ్మేవారికంటే మామూలు అతిగా తుమ్మేవారిలోనే సెక్స్ వాంఛలు ఎక్కువగా ఉండటాన్ని చూశామన్నారు. మధ్యవయసు పురుషుల్లో ఈ లక్షణం కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైందన్నారు.