ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > వ్యాధి
 
దేహ రుగ్మతల మాన్పిడికి ఆక్యుప్రెషర్ చికిత్స విధానాలు
మనిషి దేహంలో రుగ్మతలను మాన్పే శక్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రేరేపించి, తర్వాత ఆ గాయాన్ని మాన్పే చికిత్స పద్ధతులు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రకృతి వైద్యం, ఆక్యుపంక్చర్‌, ఆక్యుప్రెషర్‌ వంటి చికిత్సా విధానాలు కొన్ని.

జపాన్‌లోని షియాట్సు చికిత్సా విధానం, చైనాకు చెందిన ఆక్యుపంక్చర్‌, తూర్పు దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న హేండ్‌ అండ్‌ ఫుట్‌ రిప్లక్సాలజీ వంటి చికిత్స విధానాలు ఆక్యుప్రెషర్‌ కోవలోకి వస్తాయి.

మానవ శరీరంలో రుగ్మతలను మాపే శక్తి కొన్ని నిర్ధిష్టమైన ధ్రువరేఖల ద్వారా ప్రవహిస్తుంటుంది. ఈ రేఖలపై శరీరమంతటా కొన్ని నాడీకేంద్రాలు, ప్రతిస్పందన కేంద్రాలు ఉంటాయి. ఈ ధ్రువ రేఖలలో కొన్ని నాడీ కేంద్రాలు, ప్రతిస్పందన కేంద్రాలు ఉంటాయి. ఈ రేఖలలో రుగ్మతలను మాపే శక్తి సజావుగా సాగేటట్టు చేసే చికిత్సా విధానమే ఆక్యుప్రెషర్‌.
మరిన్ని
అనారోగ్యాన్నే మధుమేహ వ్యాధి
గుండె జబ్బులకు స్త్రీలు అతీతమా?
అందమైన నడుం ఆడవారికి శాపం
హెపటైటిస్‌-బి వ్యాధితో ఏర్పడే లాభనష్టాలు...
డయాబెటిస్‌ లక్షణాలు తెలుసుకోండి...
నిద్రలేమితో నిత్యం సమస్యలే