1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

మంత్రముగ్ధులను చేస్తున్న బ్రిస్కీ ప్రదర్శన

బ్రిస్కీ మంత్రముగ్ధులను యానిమేటిక్స్ ప్రదర్శనలు న్యూయార్క్ వాసులు
బ్రిటీష్ కళాకారుడు బ్రిస్కీ స్వహస్తాలతో తయారు చేసిన యానిమేటిక్స్ ప్రదర్శనలు న్యూయార్క్ వాసులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. జంతువులను పరిరక్షించాలనే ప్రధాన సందేశంతో ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు స్థానికులు ఎగ్జిబిషన్ల ఎదుట క్యూలు కడుతున్నారు.

ఎంతో ఇష్టంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులను సైతం పలువురు చంపేసి తమకిష్టమైన వంటకాలను తయారు చేసుకుని సంపూర్తిగా ఆరగించే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇష్టంగా పెంచుకున్న జంతువులనే కాకుండా పెట్స్‌ను సంహరించరాదని బ్రిస్కీ తన ప్రదర్శనల ద్వారా సందర్శకులకు సందేశం ఇస్తున్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి