1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జనరల్ నాలెడ్జ్

చిన్నారుల కోసం క్విజ్

చిన్నారులూ.. ఈ క్విజ్ పరీక్షలోని ప్రశ్నలకు సరైన సమాధానాలను కనుక్కోండి చూద్దాం
చిన్నారులూ.. ఈ క్విజ్ పరీక్షలోని ప్రశ్నలకు సరైన సమాధానాలను కనుక్కోండి చూద్దాం?

రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎవరు?
1. సీతారాం ఏచూరి
2. కె. నారాయణ
3. బీవి. రాఘవులు
4. చాడ వెంకట రెడ్డి

తాజాగా పదివేల పరుగులు, 300 వికెట్లు తీసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఎవరు?
1. సంగక్కర
2. మురళీధరన్
3. మార్విన్ ఆటపట్టు
4. సనత్ జయసూర్య

భారత్, శ్రీలంకలను వేరు చేస్తున్న జలసంధి పేరేంటి?
1. బేరింగ్ జలసంధి
2. పాక్ జలసంధి
3. సూయజ్ కాలువ
4. పనామా కాలువ

పరమాణువుల్లోని న్యూట్రాన్, పొట్రాన్ల సంఖ్యల మొత్తాన్ని ఏమంటారు?
1. క్షారాలు
2. నియాన్‌లు
3. పరమాణు సంఖ్య
4. పరమాణు ద్రవ్యరాశి

భారతదేశంలో హరిత విప్లవానికి కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు?
1. అబ్దుల్ కలాం
2. ఖగోద్కర్
3. ఎం.ఎస్. స్మామినాథన్
4. నార్మన్ బోర్లాగ్

సమాధానాలు: 1)3, 2)4, 3)2, 4)4, 5)3
About Writer
WD