ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్
 
ప్రశ్నలు-సమాధానాలు
కిందటి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకోండి చూద్ధాం?

మనదేశ ప్రధాని పేరేంటి?
1. మన్మోహన్ సింగ్
2. సోనియా గాంధీ
3. ప్రతిభా పాటిల్
4. అబ్దుల్ కలాం

సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1. 1857
2. 1862
3. 1845
4.1865

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పేరేంటి?
1. ప్రతిభా పాటిల్
2. సోనియా గాంధీ
3. సుష్మా స్వరాజ్
4. ఇందిరా గాంధీ

జలియన్ వాలా బాగ్ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
1. 1919
2.1913
3.1943
4.1912

రాష్ట్ర పోలీస్ కమీషనర్ పేరేంటి?
1. బాసిత్
2. రత్నాకర్
3. రాఘవులు
4. లతికాచరణ్

సమాధానాలు: 1)1, 2)1, 3)2, 4)1, 5)1
మరిన్ని
చిన్నారుల కోసం క్విజ్
చిన్నారుల కోసం క్విజ్
చందమామలో ఎన్ని వింతలో
చంద్రుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?
ప్రశ్న.. జవాబు