- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జోకులు
అక్క నెలతప్పితే...
చంటి : పెద్దవాళ్ళు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో తెల్సుకోవడం చాలా కష్టం రా?
చిట్టి : ఏమిరా.. అసలు ఏం జరిగింది?
చంటి : నేను పరీక్షల్లో తప్పినందుకు నానా గొడవ చేసారు మా అమ్మానాన్నలు, అదే మా అక్క నెల తప్పిందని బంధువులను పిలిచి ఓ పెద్ద ఫంక్షన్ చేశారు.
చిట్టి : ఏమిరా.. అసలు ఏం జరిగింది?
చంటి : నేను పరీక్షల్లో తప్పినందుకు నానా గొడవ చేసారు మా అమ్మానాన్నలు, అదే మా అక్క నెల తప్పిందని బంధువులను పిలిచి ఓ పెద్ద ఫంక్షన్ చేశారు.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..