1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జోకులు

ఇంకా తేలిగ్గా కదిలించగలడు...

మా నాన్న బస్సుని ఒంటిచేత్తో
రవి : మా నాన్న బస్సుని ఒంటిచేత్తో కదపగలడు.

రఘు : ఎలా?

రవి : ఆయన ఫయిల్‌మాన్‌

సూరి : మా నాన్న ఇంకా తేలిగ్గా కదిలించగలడు.

రవి : ఎలా?

సూరి : ఆయన కండక్టర్‌ గనుక.
About Writer
PNR