- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జోకులు
ఏడ్చి వచ్చే సరికి..
“స్కూల్ కెందుకు ఆలస్యంగా వచ్చావు?” అని అడిగింది టీచర్!
“గోడకి మేకు కొడ్తుంటే వేలు చితికింది. ఏడ్చి వచ్చే సరికి ఆలస్యం అయింది” టీచర్ అన్నాడు మురళి.
“నీ వేలు చితికితే మరి బ్యాండేజి కట్టుకోలేదేం?” అడిగింది టీచర్.
“చితికింది నా వేలు కాదు టీచర్ మా నాన్నగారిది” అన్నాడు మురళీ.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..