1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జోకులు

వాడు చెప్పింది కరక్టే సార్..!

లెక్కల మాష్టారు క్లాసులో గోపి అనే విద్యార్థిని లేపి ఒరేయ్‌ రెండు రెళ్ళు ఎంతరా?
లెక్కల మాష్టారు క్లాసులో గోపి అనే విద్యార్థిని లేపి ఒరేయ్‌ రెండు రెళ్ళు ఎంతరా? అని అడిగాడు.
‘ఆరు’ అని చెప్పాడు గోపీ.
మాష్టారికి కోపం వచ్చింది. పక్క కుర్రాడితో జవాబు చెప్పిస్తే వాడికి బుద్ది వస్తుందనుకొని,
‘ఒరేయ్‌! రాము వాడు చెప్పింది కరక్టేనా!’
‘వాడు చెప్పింది కరక్టే సార్‌! మీ ప్రశ్న తప్పు. మీరు రెండు మూళ్ళు ఎంత అని అడగాల్సింది’
About Writer
PNR