- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జోకులు
ఆ పావలా కూడా ఉంటే..
ఏమిట్రా కిట్టు అలా ఏడుస్తున్నావు...
అమ్మ ఇచ్చిన పావలా ఎక్కడో పడిపోయింది అంకుల్ ...
దీనికే ఏడవాలా... ఇదుగో ఈ పావలా ఉంచుకో...
కిట్టు ఇంకా పెద్దగా ఏడుస్తుంటాడు...
ఇంకా ఎందుకు ఏడుస్తున్నావ్...
అమ్మ ఇచ్చిన పావలా కూడా ఉంటే అర్ధరూపాయి అయ్యేది ఐష్‌ఫ్రూట్ వచ్చేది... అందుకే ఏడుస్తున్నా అంకుల్.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..