1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జోకులు

ఎంత గొప్పవారయ్యారో...

ఒరేయ్‌ వాసూ నీకంటె చిన్నవాడు సచిన్‌ టెండూల్కర్‌ చూడు యెంత గొప్పవాడయ్యాడో...
ఒరేయ్‌ వాసూ నీకంటె చిన్నవాడు సచిన్‌ టెండూల్కర్‌ చూడు యెంత గొప్పవాడయ్యాడో...
"మరి నీకన్నా చిన్నవాడైన పి.వి.నరసింహారావు చూడు యెంత గొప్పవారయ్యారో"
తాత అడిగిన ప్రశ్నకు విసురుగా సమాధానమిచ్చాడు వాసు.
About Writer
WD