- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జోకులు
నేను అలా అనుకోలేదు.
మాస్టర్: పిల్లల్లారా మీలో ఎవరైనా వెధవలు ఉంటే లేచి నిలబడండ్రా.
(కాసేపు ఆగి ఒక పిల్లవాడు లేచి నిలుచున్నాడు)
మాస్టర్: నిన్ను నువ్వు ఎందుకని వెధవ అనుకుంటున్నావ్
స్టూడెంట్: నేను అలా అనుకోలేదు. మీరు నిలబడడం చూసి నాకు జాలేసింది. అందుకే లేచి చూశా...

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..