1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. జోకులు

ఈసారి కనపడితే గుర్తుపడతా..

మోహన్‌ మట్టికొట్టుకుపోయిన బట్టలతో
మోహన్‌ మట్టికొట్టుకుపోయిన బట్టలతో, చింపిరిజుట్టుతో ఇంటికి వచ్చాడు.
అదిచూసి వాడి అమ్మకు కోపం ముంచుకొచ్చింది. వెధవా! మళ్ళీ ఎవరితో పోట్లాడావు?
మోహన్‌ : వాడిపేరు నాకు తెలీదు మమ్మీ. కానీ వాడు ఈసారి కనపడితే గుర్తుపడతా.
తల్లి : ఎలా?
మోహన్‌: వాడి చెవి కొరికాను. అది నా జేబులో ఉంది!!
About Writer
WD