- ఇతరాలు »
- బాలప్రపంచం »
- జోకులు
మా నాన్నది పాడు బుద్ధిరా!
మా నాన్నది పాడు బుద్ధిరా! అన్నాడు బాబు
ఏం చేశాడు? అడిగాడు శ్యామ్
"ఊరికే డబ్బు పంపమంటే పంపడని"...
"ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొనడానికి ఐదువందలు పంపు" అని లెటర్ వ్రాస్తే...
"డిక్షనరీ కొని పంపించాడు"! చెప్పాడు బాబు కోపంగా
ఏం చేశాడు? అడిగాడు శ్యామ్
"ఊరికే డబ్బు పంపమంటే పంపడని"...
"ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొనడానికి ఐదువందలు పంపు" అని లెటర్ వ్రాస్తే...
"డిక్షనరీ కొని పంపించాడు"! చెప్పాడు బాబు కోపంగా
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..