ప్రధాన పేజి   ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు
 
ది మోస్ట్ లవ్లీ క్వీన్ లవ్‌స్టోరీ
1989వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన కార్ల అమ్మకందారుడు జేమ్స్ గిల్బే, డయానాలు టెలిఫోన్ ద్వారా జరిపిన వ్యక్తిగత సంభాషణ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కడంతో వారి వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. డయానాతో తనకుగల సాన్నిహిత్యాన్ని లైఫ్‌గార్డులకు కెప్టన్‌గా వ్యవహరించిన జేమ్స్ హావిట్‌
WD PhotoWD
పత్రికలకువిడుదల చేయటంతో డయానా హావిట్‌కు గుడ్‌బై చెప్పేసింది. డయానాతో ప్రేమవ్యవహారం మొదలుపెట్టిన ఆర్ట్ డీలర్ తరువాత బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో డయానాకు దూరమయ్యాడు. డయానాతో పీకలదాకా ప్రేమలోపడ్డ అంతర్జాతీయ రగ్బీ ఆటగాడు విల్ కార్లింగ్ ఇంటిపోరు పడలేక డయానాకు బై చెప్పేసాడు.


డయానాతో హృద్రోగ వైద్యనిపుణుడు హస్నర్‌ఖాన్, డయానాతో జరిపిన ప్రేమవ్యవహారం పాపరాజ్జీల బెడదతో అర్థాంతరంగా ముగిసిపోయింది. డయానాపై పాట కట్టి ఆమెపై తన ప్రేమను చాటుకున్న పాప్‌సింగర్ బ్రియాన్ ఆడమ్స్, అనంతర కాలంలో డయానా, ఆడమ్స్ ప్రేమ జంట ఒక అంగీకారానికి వచ్చి వీడిపోయారు. విలువైన కానుకలతో డయానా ప్రేమను చూరగొన్న సినీనిర్మాత ఎమద్ దోడి ఫయేద్ 1997వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో డయానాతో పాటు మరణించి తన ప్రేమను అజరామరం చేసుకున్నాడు.

కారణమేదైనా, కారకులెవరైనా ప్రేమ పేరిట డయానా జీవితంలోకి పదిమంది పురుషుల ప్రవేశం నేటి యువతకు ఓ హెచ్చరికలాంటిది.
 
 << 1 | 2   
మరిన్ని
"ఆమె"ని పెళ్ళి చేసుకున్న"ఆయనగారు" : శ్రీకాంత్‌
ఫెనికి కవి కీట్స్ వ్రాసిన లేఖ
ఆల్బర్‌‌టకు విక్టోరియా లేఖ
ఫ్రాయిడ్‌ ప్రేమ లేఖ
ప్రేమను ప్రతిబింబించే ప్రేమ లేఖ..
అమర ప్రేమ గాధ...