ఉంగరంపై ఫీలింగ్స్ మారలేదు..
'నేను శ్రీహరితో నా ఎంగేజ్‌మెంట్ తెంపేసుకున్నాను. అతని పట్ల నా ఫీలింగ్స్ మారిపోయాయి'.
మరి ఇంకా ఎంగేజ్‌మెంట్ రింగ్ నీ చేతికి వుందే?'' అడిగింది రెండో ఆమె.
మొదటి ఆమె ఆ ఉంగరం వంక ఓ సారి చూసుకుని చెప్పింది.
ఈ ఉంగరం పట్ల నా ఫీలింగ్స్ మారలేదు.
మరి ఇంకా ఎంగేజ్‌మెంట్ రింగ్ నీ చేతికి వుందే?'' అడిగింది రెండో ఆమె.
మొదటి ఆమె ఆ ఉంగరం వంక ఓ సారి చూసుకుని చెప్పింది.
ఈ ఉంగరం పట్ల నా ఫీలింగ్స్ మారలేదు.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..