1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ఎపుడూ లైన్ బిజీ అంటుంది..!

ఏవండీ ! మీరెందుకని ఆ టెలిఫోన్‌ ఆపరేటర్‌ని ప్రేమించి
భార్య : ఏవండీ ! మీరెందుకని ఆ టెలిఫోన్‌ ఆపరేటర్‌ని ప్రేమించి, నన్ను పెళ్ళి చేసుకున్నారు.

భర్త : అది ఎప్పుడూ ``లైన్‌ బిజీ'' అంటూంది. అందుకే దాన్ని వదిలేసి, ఈజీగా లైనేసి నిన్ను పెళ్ళాడాను.
About Writer
PNR