ప్రధాన పేజి   ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు
 
పక్క సీట్లో మా ఆయన.. !
కొత్త సినిమాకు వెళ్లిన రాగిణి థియేటర్లో కూర్చుంది.
ఎడం పక్క సీటులోని యువకుడు కాలు తగిలించాడు.
“కుడి వైపు సీట్లో మా ఆయనున్నారు జాగ్రత్త” అతన్ని లోగొంతుకతో హెచ్చరించడంతో అతను కాలు తీసేసాడు.
ఈసారి కుడివైపు సీటులోని యువకుడు చెయ్యి తగిలించాడు.
“ఎడం వైపు సీట్లో మా ఆయనున్నారు జాగ్రత్త” అతన్నీ హెచ్చరించడంతో అతను చేయి తీసేసాడు.
ఈసారి వెనుకనుంచి ఎవరో యువకుడు ‘నడుం’ మీద గీకసాగాడు.
“నా రెండు పక్కలా మా ‘ఆయన’లున్నారు జాగ్రత్త” మర్చిపోయి అనేసి నాలిక్కరుచుకుంది రాగిణి.
మరిన్ని
మన స్నేహం కోసమనీ..
చాలా కాలంగా కలిసే ఉన్నారు!
మోసం చేయనుగా...
మన పెళ్లెప్పుడు?
నిన్నే ప్రేమిస్తున్నా...
నా గురించి ఏం తెలుసుకుంటావ్?