1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

అందుకే.. మీ ఆవిడ వచ్చి తీసుకెళ్లింది..!!

షాపు దగ్గర వెళ్ళాడు రామారావు
షాపు వాడి దగ్గరకు వెళ్ళాడు రామారావు.
ఇదిగో కండోమ్‌ ప్యాకెట్ ఒకటి ఇవ్వవయ్యా” అని డబ్బులిస్తూ అడిగాడు.
మీరీమధ్య ఊళ్ళో లేనట్టుంది కదాసార్‌” కండోమ్‌లిస్తూ అన్నాడు షాపువాడు.
“అవునయ్యా అందుకే నేను రాలేదు”
“పాపం... అందుకే మీ ఆవిడగారే స్వయంగా వచ్చి తీసుకుకెళ్ళార్సార్‌” చెప్పాడు ఇకిలిస్తూ షాపువాడు.
About Writer
PNR