1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

మా సినిమాలో దేశభక్తి ఉంది

“మా చిత్రంలో సెక్సు
“మా చిత్రంలో సెక్సు, ద్వందార్ధలే ఉన్నాయంటున్నారు గాని, దేశభక్తిని కూడా ప్రభోధించాం” చెప్పాడు దర్శకుడు.
“అరె ... ఎక్కడా దేశభక్తనిపించే దృశ్యాలేం కనిపించలేదే” అని ఆశ్చర్యపోయారు విలేకరులు.
“భలేవారే... సినిమాలో హీరో హీరోయిన్‌ ఒక సీన్‌లో పార్కులో పొదలపక్కన లవ్‌ చేసుకుంటారా లేదా?”
“అవును ... అయితే”
“ఆ సీన్‌లో పార్కులో ఉన్న జాతీయజెండా కనపడలేదూ మీకు?” అని అడిగాడు దర్శకుడు.
About Writer
PNR