నా సరుకులు సర్ధుకుంటున్నాను కదా..?
“ఏవండీ ఇంట్లో సరుకుల్లేవు” గుర్తు చేసింది భార్య.
“ఎప్పుడు చూసినా ‘సరుకుల్లేవు తెమ్మనే’ అంటావు” చిరాకుపడ్డాడు భర్త.
“నాకు నిత్యావసరమైన కొన్ని సరుకులు బయట్నుంచి తెమ్మని నేనేమైనా చెప్తున్నానా, నేనే ఏదోలా సర్ధుకుంటున్నను కదండీ”
“ఏమిటో తమరు సర్థుకునే సరుకులు”
“ఆఁ.. మీకు ఏమి తెలియనట్టు.. ముద్దులు, కౌగిలింతలు, శృంగారం వగైరా” అని సిగ్గుపడుతూ సెలవిచ్చింది భార్య.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..