అర్థంకావడం లేదు డాక్టర్..!
“డాక్టర్ ... ఆ పేషెంట్‌కి ఎన్నోసార్లు ‘శీర్షాసనం’ వేసి చూపించినా అర్ధం కావడం లేదు మళ్ళీ వేయమని రోదన చేస్తున్నాడు” అని ఆయాసపడ్తూ వచ్చి చెప్పింది ‘నేచురల్ ట్రీట్‌మెంట్’ నర్సు.
ఆమె వంక ఓ సారి నిశితంగా చూసిన డాక్టర్..
“ఈసారి మీరు మినీ స్కర్ట్ కాకుండా ఫుల్‌డ్రస్ వేసుకుని చెప్పండి. అతనికి అర్ధమవుతుంది” .
ఆమె వంక ఓ సారి నిశితంగా చూసిన డాక్టర్..
“ఈసారి మీరు మినీ స్కర్ట్ కాకుండా ఫుల్‌డ్రస్ వేసుకుని చెప్పండి. అతనికి అర్ధమవుతుంది” .
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..