1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

నా ప్రేమ ట్యూబ్‌లైట్ లాంటిది

"బ్యాంకులో పనిచేసే కుమార్ కన పక్కింటి అమ్మాయికి ఇలా ప్రేమలేఖ రాశాడు".
"నా ప్రేమ క్రాస్ చేసిన చెక్కు లాంటిది."
"అది నీకే చెందుతుంది"
"ఎలక్ట్రిసిటీ డిపాట్‌మెంట్‌లో పనిచేసే కుమారి.. వెంటనే ఇలా జవాబిచ్చింది"
"నా ప్రేమ ట్యూబ్‌లైట్ లాంటిది"
"మా నాన్న స్విచ్ వేస్తేనే వెలుగుతుంది!!!"
About Writer
WD