తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సందర్శించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము ప్రకటించిన బ్రహ్మోత్సవ వివరాలను ఈ దిగువ ఇస్తున్నాము. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించండి. 14-9-07 అంకురార్పణము/ శ్రీసేనాధిపతి ఉత్సవము... రాత్రి 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు 14-9-07 సర్వ దర్శనము... ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు 14-9-07 సర్వ దర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు 15-9-07 విశ్వరూప సర్వదర్శనము... తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు 15-9-07 బంగారు తిరుచ్చి ఉత్సవము... మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.30 గంటల వరకు 15-9-07 ధ్వజారోహణము... సాయంత్రం 4.14 గంటల నుంచి 4.39 వరకు 15-9-07 పెద్దశేషవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 15-9-07 సర్వదర్శనము... ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు 15-9-07 సర్వదర్శనము... రాత్రి 8.00 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు 16-9-07 చిన్నశేషవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 16-9-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు 16-9-07 హంసవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 16-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 16-9-07 సర్వదర్శనము.... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు 17-9-07 సింహవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 17-9-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు 17-9-07 ముత్యపు పందిరి వాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 17-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 17-9-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు 18-9-07 కల్పవృక్షవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 18-9-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు 18-9-07 సర్వభూపాల వాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 18-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 18-9-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు
|