ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలు
Tirumala Temple
FileFILE
19-9-07 మోహినీ అవతారము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
19-9-07 ఊంజల్‌సేవ... సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు
19-9-07 గరుడసేవ... రాత్రి 9.00 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటల వరక
19-9-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు
19-9-07 సర్వదర్శనము... సాయంత్రం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటలకు
20-09-07 హనుమంత వాహనం... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
20-09-07 స్వర్ణరథము... సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటల వరక
20-09-07 గజవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
20-09-07 సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
20-09-07 పూలంగి సర్వదర్శనము... రాత్రి 8.00 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 వరకు
21-09-07 సూర్యప్రభవాహనము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరక
21-09-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
21-09-07 చంద్రప్రభవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
21-09-07 సర్వదర్శనము... ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
21-09-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి 11.30 గంటల వరకు
22-09-07 రథోత్సవము.... ఉదయం 7.00 గంటలక
22-09-07 ఊంజల్‌సేవ... రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు
22-09-07 అశ్వవాహనము... రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు
22-09-07 సర్వదర్శనము... తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 5.00 గంటల వరకు
22-09-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి 11.30 గంటల వరకు
23-09-07 పల్లకీ ఉత్సవము... తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు
23-09-07 చక్రస్నానము... ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరక
23-09-07 బంగారు తిరుచ్చి ఉత్సవం/ధ్వజారోహణము... రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరక
23-09-07 సర్వదర్శనము... తెల్లవారు జామున 3.00 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు
23-09-07 సర్వదర్శనము... ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
23-09-07 సర్వదర్శనము... రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు
 << 1 | 2   
మరిన్ని
డేగ కన్ను వలయంలో 'శ్రీవారి' బ్రహ్మోత్సవాలు
భక్తకోటివద్దకు వేంచేసే మలయప్ప స్వామి
గణాధిప నీకు మ్రొక్కెదన్
బ్రహ్మోత్సవాల సృష్టికర్త బ్రహ్మదేవుడు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు 50 శాతం పూర్తి