1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 08
  4. »
  5. ఫ్రెండ్‌షిప్ డే

నీ స్నేహంతో నాకు కొండంత ధైర్యం

నీ స్నేహ హస్తం నాకు ఊతం నా జీవితానికి వెలుగు
నీ స్నేహ హస్తం
నాకు ఊతం
నీతో స్నేహం
నా జీవితానికి వెలుగు

అనాధనన్న భయం
నిన్నుచూస్తే తొలగుతుంది
ఈ అవనిపై నాకంటూ
ఎవరున్నారని బాధపడ్డా

నీ చల్లని స్నేహ హస్తం
నా అవిటితనాన్ని అధిగమించింది
ఆ ధైర్యం నన్నీలోకంలో
నడిపిస్తుంది.. మై ఫ్రెండ్
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT