తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం
మూడో వారంలో లెక్కించిన ద్రవ్యోల్బణంలో కాస్తంత మార్పులు కనిపిస్తున్నాయి. తగ్గుముఖం పట్టింది. క్రమంగా తగ్గుతున్న చమురు ధరలు ఈ ద్రవ్యోల్బణ మార్పలకు కారణంగా నిలుస్తుంది. గత వారంతో పోల్చుకుంటే పైగా హోల్‌సేల్ ధరల సూచి పెరగుతోంది. అదే క్రమంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది.
గత ఏడాదితో పోల్చుకుంటే పెరుగుదల శాతం అనేది తక్కువగా ఉంది. ఏ వారానికావారం ద్రవ్యోల్బాణాన్ని లెక్కించడం వలన ధరలలో మార్పులు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకూ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.