రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
రాష్ట్రంలోని వివిధ ఫారంగేటు మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరల వివరాలిలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.139 గాను, ఒక గుడ్డు ధర రూ.1.60పైసలు గాను నిర్ణయించారు.
విజయవాడ మార్కెట్లో రూ.135, విశాఖపట్నం మార్కెట్లో రూ.145, వరంగల్ మార్కెట్లో రూ.140, చిత్తూరు మార్కెట్‌లో రూ.149 మేరకు ధరలు పలికాయి.
అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.156 పలుకగా.. నామక్కల్‌లో రూ.155 మేర పలికాయని సంబంధిత మార్కెట్ వర్గాలు తెలిపాయి.