1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్

రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 139ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ. 1.60లవద్ద నిలిచింది.

అలాగే విజయవాడ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ. 135, విశాఖపట్నం మార్కెట్లో రూ. 145, వరంగల్ మార్కెట్లో రూ. 140, చిత్తూరు మార్కెట్‌లో రూ. 149ల మేర ధర పలికాయి.

అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 156ల వద్ద నిలవగా, నామక్కల్‌లో రూ. 155ల మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బెంగళూరు మార్కెట్‌లో రూ. 150ల వద్ద నిలిచింది.
About Writer
PNR