ప్రధాన మార్కెట్‌లలో బంగారం-వెండి ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం (01వ తేదీ) ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,820, (క్రితం ముగింపు 8,900), ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు రూ.8,100 (క్రితం ముగింపు రూ.8,220), వెండి కిలో రూ.18,000 (క్రితం ముగింపు రూ.18,500) మేరకు ధరలు ఉన్నాయి.
విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.8,875 (క్రితం ముగింపులో రూ.8,895), 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,350, (క్రితం ముగింపులో రూ.8,350), కిలో వెండి రూ.17,800 (క్రితం ముగింపులో రూ. 17,800) ఉన్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఇకపోతే.. ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,870 (క్రితం ముగింపులో రూ.8,910), ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు రూ.8,170 (క్రితం ముగింపులో రూ.8,210, వెండి కిలో రూ.17,700 (క్రితం ముగింపులో రూ. 17,900) మేర పలికాయి.
రాజమండ్రి బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.9,000 (క్రితం ముగింపు 9,000), ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు 8,200 (క్రితం ముగింపులో రూ.8,200), వెండి కేజీ ధర రూ.18,200 (క్రితం ముగింపు 18,200) మేర ధరలు పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తమిళనాడు రాజధాని చెన్నై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,745 (క్రితం ముగింపులో రూ.8,780), ఆర్నమెంట్ బంగారం (1గ్రా) రూ.810 (క్రితం ముగింపులో రూ.814), కిలో వెండి ధర రూ.17,410 (క్రితం ముగింపులో రూ. 17,570) మేరకు పలికాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం ధర రూ.8,750 (క్రితం ముగింపు ధర రూ.8,810) పలుకగా, 99.5 రకం బంగారం ధర రూ.8,700 (క్రితం ముగింపు 8,760)గాను, వెండి కిలో రూ.17,700 (క్రితం ముగింపు రూ.17,845)గా పలికినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.