ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > మార్కెట్
 
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శనివారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 129ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ. 1.45లవద్ద నిలిచింది.

అలాగే విజయవాడ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ. 127, విశాఖపట్నం మార్కెట్లో రూ. 142, వరంగల్ మార్కెట్లో రూ. 130, చిత్తూరు మార్కెట్‌లో రూ. 141ల మేర ధర పలికాయి.

అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 148ల వద్ద నిలవగా, నామక్కల్‌లో రూ. 140ల మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బెంగళూరు మార్కెట్‌లో రూ. 150ల వద్ద నిలిచింది.
మరిన్ని
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
ప్రధాన మార్కెట్‌లలో బంగారం-వెండి ధరలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
ప్రధాన మార్కెట్‌లలో బంగారం-వెండి ధరలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు