ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > మార్కెట్
 
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం ముగింపు (క్రితం ముగింపు)లో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.9,100 (క్రితం ముగింపు రూ.9000)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ.8,800 (క్రితం ముగింపు రూ.8,700)
కేజీ వెండి ధర రూ. 18,500 (క్రితం ముగింపు రూ.18,200)

చెన్నై
స్టాండార్డు (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాములు రూ. 8,870 (క్రితం ముగింపులో రూ. 8,775)
ఆర్నమెంట్ బంగారం (1గ్రా) రూ. 822 (క్రితం ముగింపులో రూ. 813)
కిలో వెండి ధర రూ. 17,760 (క్రితం ముగింపులో రూ. 17,670)

ముంబై
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ. 8,875 (క్రితం ముగింపులో రూ. 8,780)
స్టాండర్డు (99.5 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ. 8,825 (క్రితం ముగింపులో రూ. 8,735)
కిలో వెండి ధర రూ. 18,005 (క్రితం ముగింపులో రూ. 17,890)

విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 8,950 (క్రితం ముగింపు రూ.8,950)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,180 (క్రితం ముగింపు రూ.8160)
కేజీ వెండి ధర రూ. 18,000 (క్రితం ముగింపు రూ.18,000)

విజయవాడ
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 8,940 (క్రితం ముగింపు రూ.8,865)
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 8,450 (క్రితం ముగింపు రూ.8,350)
కిలో వెండి ధర రూ. 17,800 (క్రితం ముగింపు రూ.17,800)

రాజమండ్రి
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 9,070 (క్రితం ముగింపులో రూ. 9,000)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,250 (క్రితం ముగింపులో రూ. 8,200)
కిలో వెండి ధర రూ. 18,200 (క్రితం ముగింపులో రూ. 18,200)

ప్రొద్దుటూరు
స్టాండర్డు (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాములు రూ. 8,240 (క్రితం ముగింపు రూ.8,900)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,960 (క్రితం ముగింపు రూ.8,190)
కిలో వెండి ధర రూ. 18,000 (క్రితం ముగింపు రూ.17,500)
మరిన్ని
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
ప్రధాన మార్కెట్‌లలో బంగారం-వెండి ధరలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
ప్రధాన మార్కెట్‌లలో బంగారం-వెండి ధరలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు