1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్

రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.131ల వద్ద నిలువగా, చిల్లర ధర రూ.1.50లవద్ద నిలిచింది.

అలాగే విజయవాడ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ.129, విశాఖపట్నం మార్కెట్లో రూ.145, వరంగల్ మార్కెట్లో రూ. 132, చిత్తూరు మార్కెట్‌లో రూ.141ల మేర ధర పలికాయి.

అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 148ల వద్ద నిలవగా, నామక్కల్‌లో రూ. 140ల మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి