రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో మంగళవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.134ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ.1.50ల వద్ద నిలిచింది.
అలాగే విజయవాడ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ.132, విశాఖపట్నం మార్కెట్లో రూ.150, వరంగల్ మార్కెట్లో రూ. 135, చిత్తూరు మార్కెట్‌లో రూ.146ల మేర ధర పలికాయి.
అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.153ల వద్ద నిలవగా, నామక్కల్‌లో రూ.145ల మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
|