దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం (5వ తేదీ) ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 9,100 (క్రితం ముగింపులో రూ. 9,100) ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,950 (క్రితం ముగింపులో రూ. 8,800) కేజీ వెండి ధర రూ. 18,500 (క్రితం ముగింపులో రూ. 18,500)
చెన్నై స్టాండార్డు (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాములు రూ. 8,885 (క్రితం ముగింపులో రూ. 8,870) ఆర్నమెంట్ బంగారం (1గ్రా) రూ. 823 (క్రితం ముగింపులో రూ. 822) కిలో వెండి ధర రూ. 17,860 (క్రితం ముగింపులో రూ. 17,760)
ముంబై మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ. 8,900 (క్రితం ముగింపులో రూ. 8,875) స్టాండర్డు (99.5 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ. 8,825 (క్రితం ముగింపులో రూ. 8,825) కిలో వెండి ధర రూ. 18,060 (క్రితం ముగింపులో రూ. 18,005)
విశాఖపట్నం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 8,900 (క్రితం ముగింపులో రూ. 8,950) ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,180 (క్రితం ముగింపులో రూ. 8,180) కేజీ వెండి ధర రూ. 18,500 గ్రాములు (క్రితం ముగింపులో రూ. 18,000)
విజయవాడ 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 8,970 (క్రితం ముగింపులో రూ. 8,940) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 8,450 (క్రితం ముగింపులో రూ. 8,450) కిలో వెండి ధర రూ. 18,000 (క్రితం ముగింపులో రూ. 17,800)
రాజమండ్రి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 9,080 (క్రితం ముగింపులో రూ. 9,070) ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,270 (క్రితం ముగింపులో రూ. 8,250) కిలో వెండి ధర రూ. 18,300 (క్రితం ముగింపులో రూ. 18,200)
ప్రొద్దుటూరు స్టాండర్డు (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాములు రూ. 9,000 (క్రితం ముగింపు రూ.9,000) ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,270 (క్రితం ముగింపు రూ.8,270) కిలో వెండి ధర రూ. 18,100 (క్రితం ముగింపు రూ. 18,100).
|