1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్

బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో మంగళవారం (7వ తేదీ) ముగింపులో బంగారం
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో మంగళవారం (7వ తేదీ) ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.

ముంబై
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ. 8,850 (క్రితం ముగింపులో రూ. 8,900)
స్టాండర్డు (99.5 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ. 8,800 (క్రితం ముగింపులో రూ. 8,825)
కిలో వెండి ధర రూ. 17,910 (క్రితం ముగింపులో రూ. 18,060)

చెన్నై
స్టాండార్డు (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాములు రూ. 8,820 (క్రితం ముగింపులో రూ. 8,885)
ఆర్నమెంట్ బంగారం (1గ్రా) రూ. 817 (క్రితం ముగింపులో రూ. 823)
కిలో వెండి ధర రూ. 17,620 (క్రితం ముగింపులో రూ. 17,860)

విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 8,890 (క్రితం ముగింపులో రూ. 8,900)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,150 (క్రితం ముగింపులో రూ. 8,180)
కేజీ వెండి ధర రూ. 18,500 గ్రాములు (క్రితం ముగింపులో రూ. 18,500)

విజయవాడ
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 8,970 (క్రితం ముగింపులో రూ. 8,970)
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 8,400 (క్రితం ముగింపులో రూ. 8,450)
కిలో వెండి ధర రూ. 18,000 (క్రితం ముగింపులో రూ. 18,800)

రాజమండ్రి
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 9,080 (క్రితం ముగింపులో రూ. 9,070)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,270 (క్రితం ముగింపులో రూ. 8,250)
కిలో వెండి ధర రూ. 18,300 (క్రితం ముగింపులో రూ. 18,200)

ప్రొద్దుటూరు
స్టాండర్డు (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాములు రూ. 9,000 (క్రితం ముగింపు రూ.9,000)
ఆర్నమెంట్ బంగారం 10 గ్రాములు రూ. 8,270 (క్రితం ముగింపు రూ.8,270)
కిలో వెండి ధర రూ. 18,100 (క్రితం ముగింపు రూ. 18,100).
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి