ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > మార్కెట్
 
రాష్ట్రం కోడిగుడ్లు మార్కెట్‌ ధరలు వివరాలు
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.139ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ.1.60ల వద్ద నిలిచింది.

అలాగే విజయవాడ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ.137, విశాఖపట్నం మార్కెట్లో రూ.150, వరంగల్ మార్కెట్లో రూ. 140, చిత్తూరు మార్కెట్‌లో రూ.151ల మేర ధర పలికాయి.

అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.158ల వద్ద నిలవగా, నామక్కల్‌లో రూ.150ల మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని
రాష్ట్రం కోడిగుడ్లు మార్కెట్‌ ధరలు వివరాలు
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
రాష్ట్రం కోడిగుడ్లు మార్కెట్‌ ధరలు వివరాలు
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
రాష్ట్రం కోడిగుడ్లు మార్కెట్‌ ధరలు వివరాలు