మిశ్రమ ఫలితాల్లో అంతర్జాతీయ మార్కెట్లు
గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా మార్కెట్ నష్టాల్లో కూరుకుపోగా యూరప్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది.
కానీ ఆసియా మార్కెట్ మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. దీంతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.00 గంటల ప్రాంతంలో విదేశీ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి.
ఇక దేశీయ బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 357 పాయింట్లు భారీగా క్షీణించి, 17,116 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 114 పాయింట్లు భారీగా పతనమై, 5,107 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.
అయితే యూరప్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. ఎఫ్టీఎస్ఈ 100 సూచీ 15 పాయింట్లు పుంజుకుని, 5,436 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, అలాగే డాక్స్ సూచీ కూడా 19 పాయింట్లు వృద్ధి చెంది, 5,870 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
కానీ.. ఆసియా మార్కెట్లు గురువారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 130 పాయింట్లు వృద్ధిచెంది, 10,868 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అయితే హాంగ్ షెంగ్ 423 పాయింట్లు భారీగా క్షీణించి, 20,862 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
ఇకపోతే.. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలతో ముగిశాయి. ఇందులో డౌ సూచీ మాత్రం 122 పాయింట్లు పతనమై, 10,603 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.