1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

సాఫ్ట్‌సోల్‌కు జర్మనీ ఇన్ఫోస్కోర్ ఆర్డర్

ఎంటర్‌ప్రైసస్ టెక్నాలజీ మోడర్మిజేషన్ సర్వీసస్‌లో ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్‌సోల్
ఎంటర్‌ప్రైసస్ టెక్నాలజీ మోడర్మిజేషన్ సర్వీసస్‌లో ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్‌సోల్ రిసోసర్స్ జర్మనీ ఇన్ఫోస్కోర్ సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ నుంచి ఆర్డర్‌ను కైవసం చేసుకుంది.

జర్మన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పేరు గాంచిన ఇన్ఫోస్కోర్ నుంచి సాఫ్ట్‌కోర్ జావా/ జే2ఈఈఈ ప్రోగ్రామ్‌లకు చెందిన ఆఫీస్, ఫైనాన్షియల్ ప్రోగ్రామ్‌లను రూపొందించనుందని సాఫ్ట్‌కోల్ సీఈఓ శ్రీని మాడల విలేకరులతో చెప్పారు.

ఈ ప్రోగ్రామ్‌ల రూపొందీకరణ విజయవంతమైతే యూరప్‌లో సాప్ట్‌సోల్ సేవలను విస్తరించడంతోపాటు వాణిజ్య అభివృద్ధికి కూడా సన్నాహాలు చేస్తున్నామని శ్రీని అన్నారు.